Logo
Download our app
కొత్త దంప‌తుల‌కు MP వద్దిరాజు ఆశీస్సులు
NEWS   Oct 20,2024 10:21 am
ఖమ్మం: సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కుమారుడు భార్గవ్- చిద్విత సాయిల రిసెప్షన్ ఖమ్మంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్ ఫంక్షన్ హాలులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి MP వద్దిరాజు రవిచంద్ర తన కుటుంబసభ్యులతో కలిసి హాజరై నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీస్సులు అందజేశారు. ఎంపీ రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీ,పెద్దన్న వద్దిరాజు కిషన్, కుమారుడు నాగరాజులతో కలిసి నూతన వధూవరులు భార్గవ్-చిద్విత సాయిలకు శుభాకాంక్షలు తెలిపారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

⚠️ You are not allowed to copy content or view source