Logo
Download our app
నిధుల మంజూరు చేసిన ఎమ్మెల్యే
NEWS   Oct 20,2024 08:02 am
రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామం నుండి శ్రీ రామ్‌నగర్ గ్రామానికి 1 కోటి 54 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరుకు చొరవ చూపిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌ని ఎమ్మెల్యే క్వార్టర్లో కలిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు శ్రీరామ్ నగర్ గ్రామ నాయకులు ప్రజలు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొంపల్లి రాజమౌళి, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్, నాయకులు తాళ్లపల్లి సత్యనారాయణ గౌడ్, శ్రీ రామ్ గౌడ్, చొప్పరి స్వామి, జాన్, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

⚠️ You are not allowed to copy content or view source