Logo
Download our app
పాకిస్థాన్​పై భారత్ విజయం
NEWS   Oct 19,2024 05:39 pm
ఎమ‌ర్జింగ్ ​ఆసియాక‌ప్‌ - 2024లో టీమ్ఇండియా ఎ శుభారంభం చేసింది. శనివారం మస్కట్‌ అల్ అమెరత్ క్రికెట్ స్టేడియం వేదికగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో భారత్ 7 పరుగుల తేడాతో నెగ్గింది. టోర్నీలో తొలి మ్యాచ్​లోనే దాయాది పాకిస్థాన్​ను ఢీ కొట్టిన యువ భారత్ సత్తా చాటింది. భారత్​ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ ఓవర్లన్నీ ఆడి 7 వికెట్ల నష్టానికి 176 స్కోర్​కే పరిమితమైంది.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

⚠️ You are not allowed to copy content or view source