Logo
Download our app
విద్యాశాఖలో అవినీతిపై చర్యలు తీసుకోవాలి
NEWS   Oct 19,2024 05:28 pm
డీఎస్సీ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియలో జరిగిన అవకతవకలు జరిగాయని భద్రాద్రి జిల్లా విద్యాశాఖ తప్పిదాల వల్ల ఉద్యోగులకు అన్యాయం జరిగిందని, ఈ నేపథ్యంలో విద్యాశాఖాధికారిపై చర్యలు తీసుకోవాలని తప్పులు చేసిన సిబ్బందిని తొలగించాలని, భద్రాద్రి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది TSUTF భద్రాద్రి జిల్లా కమిటీ. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బి.రాజు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కిషోర్ సింగ్, నంది కృష్ణ, యం.వేంకటేశ్వర్లు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

⚠️ You are not allowed to copy content or view source