Logo
Download our app
క్రిప్టో కరెన్సీతో పేరిట‌ మోసం, కేసులు
NEWS   Oct 19,2024 03:38 pm
జగిత్యాలలో క్రిప్టో కరెన్సీతో పెట్టుబడి పెట్టించి మోసం చేసిన గుమ్మిడల్లా నర్సయ్య, కోయల్కర్ వేణు, అరె రాజేశ్, కురెల బాబు, కోట్టే మారుతి మరికొంత మందిపైన కేసులు నమోదు చేశారు టౌన్ సీఐ వేణు గోపాల్. మల్టీ లెవల్ మార్కెటింగ్ వ్యాపారం క్రిప్టో కరెన్సీ బిజినెస్ పేరుతో “RIXOS TRADE APP ” అనే ఆన్‌లైన్ ట్రెడింగ్ ఆప్ ద్వారా “ USDT BEP20” డాలర్ రూపంలో పూచీకత్తు ఇచ్చి పెట్టుబడి పెట్టించి మోసం చేశార‌ని బాధితులు తెలిపారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

⚠️ You are not allowed to copy content or view source