Logo
Download our app
పూర్వ విద్యార్థులకు సన్మానం
NEWS   Oct 19,2024 06:41 am
మెట్‌పల్లి పట్టణంలోని శ్రీ సూర్యోదయ హైస్కూల్ కి చెందిన పూర్వ విద్యార్థులు గంగుల శివ, తస్మియా డీఎస్సీ 2024 లో టీచర్ జాబ్ సాధించిన సందర్భంగా స్కూల్ మేనేజ్మెంట్ తరపున సన్మానం చేసారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయ్ కుమారి మాట్లాడుతూ.. తాము పాఠాలు చెప్పిన పిల్లలు మా ముందు గవర్నమెంట్ టీచర్‌గా మా ముందు నిలబడడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ దొంతుల రాజకుమార్, డైరెక్టర్ చర్లపల్లి రాజేశ్వర్ గౌడ్, ప్రిన్సిపాల్ విజయకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు .

Top News

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

⚠️ You are not allowed to copy content or view source