Logo
Download our app
ఆల్ టైమ్ హైకి బంగారం ధర!
NEWS   Oct 19,2024 05:29 am
బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరుకుంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములు రూ.72,410 వద్దకు ఎగబాకింది. 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ. 78,990 వద్దకు చేరింది. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించిన సమయంలో బంగారం ధరలు పెరుగుతుంటాయి. ఇప్పుడు ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించిన క్రమంలోనే బంగారం రేట్లు రికార్డు స్థాయిలో పెరుగుకుంటూ పోతూనే ఉన్నాయి.

Top News

LATEST NEWS   Feb 10,2026 11:07 pm
ఏసీబీ వ‌ల‌లో మాదాపూర్‌ ఎస్సై వినయ్‌
హైదరాబాద్‌ మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న గండ్ర వినయ్‌, రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఒక ఐటీ...

LATEST NEWS   Feb 10,2026 10:59 pm
కొడంగల్‌లో సీఎం రేవంత్ ఓటు
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉ.11.30 గంట‌ల‌కు కొడంగల్‌లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకుంటారు. అనంతరం హైద‌రాబాద్‌కు...

BIG NEWS   Feb 10,2026 10:44 pm
திருவாரூர் பகுதி மக்களுக்கு பட்டா வழங்க போராட்டம்
திருவாரூர் மாவட்டம் புலிவலம், விஜயபுரம், மடப்புரம், கிடாரங்கொண்டான் பெருந்தரக்குடி, அம்மையப்பன், ஆணைவடபாதி, இளவங்கார்குடி, திருத்துறைப்பூண்டி, மன்னார்குடி, நன்னிலம் பகுதிகளில் வசிக்கும் குடியிருப்பு மனைகளுக்கு குடிமனை பட்டா வழங்க...

⚠️ You are not allowed to copy content or view source