Logo
Download our app
హర్షసాయి కేసులో మరో ట్విస్ట్
NEWS   Oct 18,2024 05:10 pm
యూట్యూబర్ హర్షసాయి మీద లైంగిక దాడి కేసు నేప‌థ్యంలో నేడు మరో కీలక మలుపు చోటు చేసుకుంది. హర్షసాయికి అనుకూలంగా, తనను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని బాధితురాలు.. ఆర్జే శేఖర్ బాషాతోపాటు మరికొంతమంది మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసులు ఆర్జే శేఖర్ బాషాను విచారించారు. ప్రస్తుతం హర్షసాయి పరారీలో ఉండగా.. అతని గురించి మరింత సమాచారం రాబట్టేందుకు శేఖర్ ను ప్రశ్నించినట్టు సమాచారం

Top News

LATEST NEWS   Feb 10,2026 11:07 pm
ఏసీబీ వ‌ల‌లో మాదాపూర్‌ ఎస్సై వినయ్‌
హైదరాబాద్‌ మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న గండ్ర వినయ్‌, రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఒక ఐటీ...

LATEST NEWS   Feb 10,2026 10:59 pm
కొడంగల్‌లో సీఎం రేవంత్ ఓటు
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉ.11.30 గంట‌ల‌కు కొడంగల్‌లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకుంటారు. అనంతరం హైద‌రాబాద్‌కు...

BIG NEWS   Feb 10,2026 10:44 pm
திருவாரூர் பகுதி மக்களுக்கு பட்டா வழங்க போராட்டம்
திருவாரூர் மாவட்டம் புலிவலம், விஜயபுரம், மடப்புரம், கிடாரங்கொண்டான் பெருந்தரக்குடி, அம்மையப்பன், ஆணைவடபாதி, இளவங்கார்குடி, திருத்துறைப்பூண்டி, மன்னார்குடி, நன்னிலம் பகுதிகளில் வசிக்கும் குடியிருப்பு மனைகளுக்கு குடிமனை பட்டா வழங்க...

⚠️ You are not allowed to copy content or view source