Logo
Download our app
లారెన్స్ బిష్ణోయ్ జీవితంపై వెబ్ సిరీస్
NEWS   Oct 18,2024 04:14 pm
ఢిల్లీ: ఇటీవ‌ల టాప్ హెడ్‌లైన్స్‌లో ఉంటున్న‌ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జీవితంపై వెబ్ సిరీస్ తీయనున్నట్లు నోయిడాకు చెందిన వ్యాపారవేత్త అమిత్ జానీ ప్రకటించారు. దానికి ‘లారెన్స్-ఎ గ్యాంగ్‌స్టర్ స్టోరీ’ అని టైటిల్ పెట్టినట్లు తెలిపారు. దీనికి భారత చలనచిత్ర సంఘం నుంచి అనుమతి కూడా తీసుకున్నామని, ఫైర్ ఫాక్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తామని పేర్కొన్నారు. దీపావళి అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామ‌న్నారు.

Top News

LATEST NEWS   Jul 27,2026 10:01 pm
టీఆర్​ఎస్​ కోరుట్ల నియోజకవర్గం ఇన్‌చార్జిగా డాక్టర్ రఘు
కోరుట్ల నియోజకవర్గం ఇన్‌చార్జిగా డాక్టర్ రఘును పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధికారిక నియామక పత్రాన్ని విడుదల చేశారు. డాక్టర్ రఘును కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించడం...

LATEST NEWS   Jul 27,2026 10:00 pm
మెట్ పల్లి: డీటీఓ సందని ఆధ్వర్యంలో రవాణాశాఖ అధికారులు వాహన తనిఖీలు
మెట్ పల్లి లో రవాణాశాఖ అధికారులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.టాక్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన 23 వాహనాలను గుర్తించి సీజ్ చేయడంతో పాటు నిబంధనల...

ENTERTAINMENT   Jul 27,2026 05:12 pm
'ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు'
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి...

⚠️ You are not allowed to copy content or view source