Logo
Download our app
స్కూల్‌కు నీటి శుద్ధీకరణ యంత్రం సాయం
NEWS   Oct 18,2024 04:21 pm
పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు స్ట్రీట్ కాస్ సెల్ఫ్ ఆర్గనైజేషన్ సంస్థ నీటిశుద్దీకరణ యంత్రాన్ని బహుకరించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి డి వెంకటేశం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నీటిశుద్దీకరణ యంత్రం ద్వారా పాఠశాలలోని విద్యార్థిని, విద్యార్థులకు శుభ్రమైన త్రాగునీరు అందుబాటులోకి వచ్చిందని,దీనిని విద్యార్థిని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

⚠️ You are not allowed to copy content or view source