Logo
Download our app
మెరకచింతలో టెర్రాసింగ్ పనులు షురూ
NEWS   Oct 18,2024 04:23 pm
హుకుంపేట మండలంలోని, మెరకచింత పంచాయితీలో పల్లె పండగలో భాగంగా కొత్త పనుల‌ను సర్పంచ్ దూసూరు పద్మ కుమారి, ఎంపీటీసీ నైని రజని, వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు కలిసి టెర్రాసింగ్ పనులు ప్రారంబించారు. టెర్రా సింగ్ పనులతో.. రైతుల వ్యవసాయం అభివృద్ధి చెందనుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సూపర్ సర్పంచ్ దూసూరు వెంకటరావు బాకూరు, సూపర్ ఎంపీటీసీ నైని సత్యబాబు,సెక్రెటరీ శైలజ, మెరకచింత వైస్ సర్పంచ్ నైని బొంజు బాబు, మాజీ సర్పంచ్, సీపీఎం మండల కార్యదర్శి వలసనైని లక్షణ్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

⚠️ You are not allowed to copy content or view source