Logo
Download our app
హుకుంపేటలో ఫ్రైడే-డ్రై డే కార్యక్రమం
NEWS   Oct 18,2024 04:26 pm
హుకుంపేట మండల కేంద్రంలో ఫ్రైడే-డ్రై డే కార్యక్రమం జరిగింది. మండల పురా వీధుల్లో ర్యాలీ నిర్వహించి, ప్రతీ షాపు, ప్రతీ ఇంటింటా వెళ్లి ప్రజలకు ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై అధికారులు అవగాహన కల్పించారు. మండల ఎంపీడీఓ రమా దేవి, ఈఓపీ ఆర్డీ అప్పలరాజుల ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న‌ మండల ఎంపీపీ కూడ రాజబాబు మాట్లాడుతూ.. ప్రతీ శుక్రవారం ఫ్రైడే-డ్రైడేలో భాగంగా ఇంటి చుట్టూ ఉన్న చెత్త , చెదారాలు సేకరించి, నీళ్ళు నిలువ లేకుండా చూడాలన్నారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

⚠️ You are not allowed to copy content or view source