Logo
Download our app
హత్య కేసును చేధించిన పోలీసులు
NEWS   Oct 18,2024 03:56 pm
కోరుట్ల పట్టణంలో గత 3 రోజులక్రితం జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రకాశం రోడ్డులోని బోయిని సాగర్ (32)ను ఐదుగురు వ్యక్తులు హత్యచేయగా అందులో నలుగురిని అరెస్ట్ చేశామని, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు DSP ఉమా మహేశ్వరరావు వెల్లడించారు. ఈ సందర్భంగా కేసు చేధించిన సీఐ సురేష్ బాబు, ఎస్సై శ్రీకాంత్లను డీఎస్పీ అభినందించారు.

Top News

LATEST NEWS   Jul 27,2026 10:01 pm
టీఆర్​ఎస్​ కోరుట్ల నియోజకవర్గం ఇన్‌చార్జిగా డాక్టర్ రఘు
కోరుట్ల నియోజకవర్గం ఇన్‌చార్జిగా డాక్టర్ రఘును పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధికారిక నియామక పత్రాన్ని విడుదల చేశారు. డాక్టర్ రఘును కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించడం...

LATEST NEWS   Jul 27,2026 10:00 pm
మెట్ పల్లి: డీటీఓ సందని ఆధ్వర్యంలో రవాణాశాఖ అధికారులు వాహన తనిఖీలు
మెట్ పల్లి లో రవాణాశాఖ అధికారులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.టాక్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన 23 వాహనాలను గుర్తించి సీజ్ చేయడంతో పాటు నిబంధనల...

ENTERTAINMENT   Jul 27,2026 05:12 pm
'ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు'
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి...

⚠️ You are not allowed to copy content or view source