Logo
Download our app
ప్రజలపై 8114 కోట్ల అదనపు భారం
NEWS   Oct 18,2024 04:30 pm
కరెంటు ట్రూ అప్ చార్జీలు 8,114 వేల కోట్ల భారం ప్రజలపై మోపొద్దని సిపిఎం ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి మహేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలపై కరెంటు ట్రూ అప్ చార్జీల భారాన్ని వాడుకున్న కరెంటుకు అదనంగా ట్రూ అప్ చార్జీలు సర్చార్జీల పేరుతో విపరీతంగా ప్రజలపై భారాలు వేస్తున్నారని, దీన్ని తక్షణమే ఆపాలని సిపిఎం నాయ‌కులు డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

⚠️ You are not allowed to copy content or view source