Logo
Download our app
అసిస్టెంట్ ఎలక్ట్రోల్ రిటర్నింగ్ ఆఫీసర్ గా తహసీల్దార్ వెంకటేశ్వర్లు
NEWS   Oct 18,2024 04:31 pm
త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం అవుతున్నాయి. అందులో భాగంగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకునేందుకు ఫారాలు ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించి అసిస్టెంట్ ఎలక్ట్రోల్ రిటర్నింగ్ అధికారి గా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వెంకటేశ్వర్లు నియామకమయ్యారు. రిటర్నింగ్ అధికారి హోదాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటు నమోదు దరఖాస్తులను స్వీకరిస్తారు. అనంతరం పరిశీలించి నమోదుకు సిఫార్సు చేస్తారు.

Top News

LATEST NEWS   Jul 27,2026 10:01 pm
టీఆర్​ఎస్​ కోరుట్ల నియోజకవర్గం ఇన్‌చార్జిగా డాక్టర్ రఘు
కోరుట్ల నియోజకవర్గం ఇన్‌చార్జిగా డాక్టర్ రఘును పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధికారిక నియామక పత్రాన్ని విడుదల చేశారు. డాక్టర్ రఘును కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించడం...

LATEST NEWS   Jul 27,2026 10:00 pm
మెట్ పల్లి: డీటీఓ సందని ఆధ్వర్యంలో రవాణాశాఖ అధికారులు వాహన తనిఖీలు
మెట్ పల్లి లో రవాణాశాఖ అధికారులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.టాక్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన 23 వాహనాలను గుర్తించి సీజ్ చేయడంతో పాటు నిబంధనల...

ENTERTAINMENT   Jul 27,2026 05:12 pm
'ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు'
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి...

⚠️ You are not allowed to copy content or view source