Logo
Download our app
కేఏ పాల్ సంచలన ఆరోపణలు
NEWS   Oct 18,2024 11:26 am
తనను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయని, 10 మంది తెలంగాణ ఎమ్మెల్యేలపై కేసు పెట్టానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. తాను వేసిన కేసులను విత్ డ్రా చేసుకోవాలని ఒక కీలక నేత బెదిరిస్తున్నారని, ఇప్పటి వరకూ తనను బెదిరించిన వాళ్లే పోయారే తప్ప తనకేమీ కాలేదన్నారు. ఇప్పుడు తనకు ఉన్న సెక్యూరిటీని కూడా తొలగించుకున్నానన్న పాల్.. ఇకపై తనకు దేవుడే సెక్యూరిటీ అన్నారు.

Top News

LATEST NEWS   Jul 27,2026 10:01 pm
టీఆర్​ఎస్​ కోరుట్ల నియోజకవర్గం ఇన్‌చార్జిగా డాక్టర్ రఘు
కోరుట్ల నియోజకవర్గం ఇన్‌చార్జిగా డాక్టర్ రఘును పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధికారిక నియామక పత్రాన్ని విడుదల చేశారు. డాక్టర్ రఘును కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించడం...

LATEST NEWS   Jul 27,2026 10:00 pm
మెట్ పల్లి: డీటీఓ సందని ఆధ్వర్యంలో రవాణాశాఖ అధికారులు వాహన తనిఖీలు
మెట్ పల్లి లో రవాణాశాఖ అధికారులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.టాక్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన 23 వాహనాలను గుర్తించి సీజ్ చేయడంతో పాటు నిబంధనల...

ENTERTAINMENT   Jul 27,2026 05:12 pm
'ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు'
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి...

⚠️ You are not allowed to copy content or view source