Logo
Download our app
అధ్వానంగా లింకు రోడ్లు
NEWS   Oct 18,2024 11:19 am
కోరుట్ల రూరల్ మండలంలోని చిన్నమెట్పల్లి- వెంకటాపూర్ గ్రామాల లింకు రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారింది. ఈ రోడ్డుపై రైతులు ఎక్కువగా వెళ్తుంటారు. వ్యవసాయ పనులకు ఇబ్బందిగా మారిందని వారు వాపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పూర్తిగా దెబ్బతింది. పైగా రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

⚠️ You are not allowed to copy content or view source