Logo
Download our app
ఆధార్ పార్టీ విస్తృత పర్యటన
NEWS   Oct 16,2024 02:08 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పినపాక నియోజకవర్గంలో విస్తృతంగాపర్యటిస్తున్న ఆధార్ పార్టీ ఇన్చార్జి పూనెం నరేష్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు కరకగూడెం మండల కేంద్రంలో 16 గ్రామ పంచాయతీలకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఆధార్ పార్టీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతినిత్యం నాయకులు ప్రజలకుఅందుబాటులో ఉండాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలోనే ఉన్నందున నాయకులు ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

Top News

LATEST NEWS   Jul 27,2026 10:01 pm
టీఆర్​ఎస్​ కోరుట్ల నియోజకవర్గం ఇన్‌చార్జిగా డాక్టర్ రఘు
కోరుట్ల నియోజకవర్గం ఇన్‌చార్జిగా డాక్టర్ రఘును పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధికారిక నియామక పత్రాన్ని విడుదల చేశారు. డాక్టర్ రఘును కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించడం...

LATEST NEWS   Jul 27,2026 10:00 pm
మెట్ పల్లి: డీటీఓ సందని ఆధ్వర్యంలో రవాణాశాఖ అధికారులు వాహన తనిఖీలు
మెట్ పల్లి లో రవాణాశాఖ అధికారులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.టాక్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన 23 వాహనాలను గుర్తించి సీజ్ చేయడంతో పాటు నిబంధనల...

ENTERTAINMENT   Jul 27,2026 05:12 pm
'ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు'
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి...

⚠️ You are not allowed to copy content or view source