Logo
Download our app
అనేక పథకాలు గెలుపొందారు
NEWS   Oct 16,2024 02:05 pm
సీఎం కప్ టార్చ్ ర్యాలీ సందర్భంగా కొత్తగూడెం విచ్చేసిన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డిని బుధవారం జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కాశీ హుస్సేన్, ఉపాధ్యక్షులు ఆదినారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో రెజ్లింగ్ క్రీడకు ఎంతో ఆదరణ ఉందని, ఈ క్రీడ పట్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఎంతో ఆసక్తి కనబరుస్తారని శివసేన రెడ్డికి వారు తెలియజేశారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక పతకాలు గెలుపొందడం జరిగిందని వారికి తెలిపారు.

Top News

LATEST NEWS   Jul 27,2026 10:01 pm
టీఆర్​ఎస్​ కోరుట్ల నియోజకవర్గం ఇన్‌చార్జిగా డాక్టర్ రఘు
కోరుట్ల నియోజకవర్గం ఇన్‌చార్జిగా డాక్టర్ రఘును పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధికారిక నియామక పత్రాన్ని విడుదల చేశారు. డాక్టర్ రఘును కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించడం...

LATEST NEWS   Jul 27,2026 10:00 pm
మెట్ పల్లి: డీటీఓ సందని ఆధ్వర్యంలో రవాణాశాఖ అధికారులు వాహన తనిఖీలు
మెట్ పల్లి లో రవాణాశాఖ అధికారులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.టాక్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన 23 వాహనాలను గుర్తించి సీజ్ చేయడంతో పాటు నిబంధనల...

ENTERTAINMENT   Jul 27,2026 05:12 pm
'ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు'
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి...

⚠️ You are not allowed to copy content or view source