Logo
Download our app
సింగరేణి అధికారుల అమెరికా పర్యటన
NEWS   Sep 26,2024 11:15 am
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సింగరేణి సంస్థ సీ అండ్ ఎండీ బలరాం, ఇతర అధికారుల బృందం అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం నెవాడా- అరిజోనా సరిహద్దులో ఉన్న ఐకానిక్ హూవర్ డ్యామ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆనకట్ట మెకానిజం గురించి తెలుసుకుంటారు, ఇందులో ఒక్కొక్కటి 130 మెగావాట్ల ఉత్పత్తి చేసే 13 టర్బైన్‌ లతో పాటు 127, 68. 5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే రెండు అదనపు టర్బైన్‌లు ఉన్నాయి.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source