Logo
Download our app
దళితుల ఇళ్ల స్థలాలు కాపాడాలి
NEWS   Sep 21,2024 03:21 pm
సంగారెడ్డి మండలం గౌడ్ చర్ల గ్రామంలో దళితులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కాపాడాలని కోరుతూ కెవిపిఎస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి ఆర్డీవో రాజుకు శనివారం వినతి పత్రం సమర్పించారు. ఈ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దళితులకు న్యాయం చేయకుంటే ఆందోళన చేస్తామని కెవిపి జిల్లా కార్యదర్శి అశోక్ తెలిపారు.

Top News

LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...

⚠️ You are not allowed to copy content or view source