Logo
Download our app
ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
NEWS   Sep 21,2024 06:21 pm
జిల్లాలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ అన్నారు. కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్లో తహసిల్దారులతో సమావేశం నిర్వహించారు. ధరణి అప్లికేషన్లపై, కోర్టు కేసులు, ఎండోమెంట్ వక్స్డ్ భూములపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌ప‌ల్లి, ఆర్డీవోలు మధుసుధన్, శ్రీనివాస్, కలెక్టరేట్, ఏవో, హన్మంతు రావు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source