మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం
NEWS Sep 21,2024 05:04 am
మల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అంతడుపుల పుష్పలత, నర్సయ్య, వైస్ చైర్మన్ గా ఇట్టేడి నారాయణరెడ్డి నియమకం అయ్యారు ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త చైర్మన్, వైస్ చైర్మన్‌కు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.