Logo
Download our app
డివైడర్, సెంట్రల్ లైటింగ్‌కు 12 కోట్లు
NEWS   Sep 21,2024 04:59 am
సంగారెడ్డి మున్సిపాలిటీలోని సాయిబాబా దేవాలయం నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా సమీపంలోని బసవేశ్వర స్వామి విగ్రహం వరకు డివైడర్, సెంట్రల్ లైటింగ్‌కు 12 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. హెచ్ఎండిఏ ఈ నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు. బైపాస్ రహదారి సుందరీకరణతో ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని పేర్కొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source