సీఎంకు కాంగ్రెస్ NRI సెల్ కృతజ్ఞతలు
NEWS Sep 20,2024 07:24 pm
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి GO విడుదల చేసినం దుకు సీఎం రేవంత్ రెడ్డిని TPCC NRI, గల్ఫ్ JAC బృందం మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లతో కలిసి కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ వినోద్, గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకులు మంద భీమ్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు, తోట ధర్మేందర్, గల్ఫ్ JAC నేతలు గుగ్గిల్ల రవిగౌడ్, మచ్చ మల్లికా ర్జున్, రామకృష్ణ, శ్రీనివాస రెడ్డి, నర్సారెడ్డి పాల్గొన్నారు.