మహేష్ గౌడ్‌ని కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే
NEWS Sep 20,2024 06:19 pm
నూతన టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ గౌడ్‌ని జగిత్యాల MLA డా సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డా చంద్రశేఖర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతంపై చర్చించారు.