Logo
Download our app
డీఎస్పీగా బాక్సర్ నిఖత్ జరీన్‌
NEWS   Sep 18,2024 05:26 pm
భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీగా నియమితులయ్యారు. నియామక పత్రాన్ని అందుకున్నారు నిఖత్ జరీన్. నిఖత్ జరీన్‌కు మూడేళ్ల పాటు ప్రొబెష‌న‌రీ ట్రైనింగ్‌ ఉంటుంది. నిఖత్‌ జరీన్‌కు గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగం ఇవ్వాలని గ‌త నెల 1న జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో నిర్ణయం తీసుకున్నారు. డీజీపీ జితేందర్‌ రెడ్డిని కలిసిన నిఖత్‌ జరీన్‌కు.. ఆయన నియామక పత్రాన్ని అందించారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source