మల్లాపూర్: పోషక మాస ఉత్సవాలు
NEWS Sep 18,2024 04:54 pm
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషక మాస ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు బాలింతలకు బాలికలకు పౌష్టికాహారం విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, ఎంపీడీఓ, ఐసీడీఎస్ సీడీపీవో, సూపర్ వైజర్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు