మెట్ పల్లి: అధికారులకు సన్మానం
NEWS Sep 18,2024 04:01 pm
మెట్ పల్లి పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలు శాంతియుతంగా, ప్రశాంతంగా జరిగేలా కృషి చేసిన అధికారులను చంద్ర సేన యూత్ సభ్యులు శాలువాతో సన్మానించారు. మున్సిపల్ కమిషనర్ మోహను తదితరులు సన్మానించారు. అలాగే డీఎస్పీ, సీఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు పాల్గొన్నారు.