సీఎంని కలిసిన టీ-పీసీసీ డెలిగేట్
NEWS Sep 18,2024 05:04 pm
మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామానికి చెందిన టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డిని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎంలకు ఆయన పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.