Logo
Download our app
మోడీ, అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం
NEWS   Sep 18,2024 05:11 pm
సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మోడీ, అమిత్ షా దిష్టి బొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ నాయకులు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ నాయ‌కులు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీపై, ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలిపారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source