‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ ప్రతిపాదనకు
కేంద్ర కేబినెట్ ఆమోదం!
NEWS Sep 18,2024 10:22 am
ఢిల్లీ: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రానున్న శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతోంది.