Logo
Download our app
బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన హైకోర్టు
NEWS   Sep 18,2024 10:05 am
అనుమతులు లేకుండానే ప్రభుత్వ భూమిలో నిర్మించారని నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఆదేశించింది. కూల్చివేతలకు 15 రోజుల గడువు కూడా విధించింది. బీఆర్ఎస్ పార్టీకి రూ. 1 లక్ష జరిమానా విధించింది. ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని మున్సిపల్ అధికారులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించ‌గా కోర్టు తీర్పు ఇచ్చింది.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source