యాసంగి పంటలకు నీరు అందించాలి
NEWS Sep 18,2024 10:16 am
యాసంగి పంటలకు దుబ్బాక నియోజకవర్గం లో నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులు ఆదేశించారు. హైదరాబాద్ కాపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరువు కాటకాలతో రైతుల జీవితాలు ఆగమయ్యాయని, ప్రతి ఎకరాకు తాగునీరు అందించాలని నాడు సీఎం కేసీఆర్ ప్రాజెక్టు నిర్మించారన్నారు.