బిజెపి నేతల దిష్టిబొమ్మ దహనం
NEWS Sep 18,2024 10:15 am
గజ్వేల్ పట్టణంలో డిసిసి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ఆదేశాలతో బిజెపి నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పై ఢిల్లీ బిజెపి నాయకులు మాజీ ఎమ్మెల్యే తన్వీందర్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాహుల్ గాంధీ పై చేసిన వాక్యాలు తీవ్రంగా ఖండించారు