Logo
Download our app
రాజమండ్రిలో 9 షాపులపై కేసులు
NEWS   Sep 18,2024 06:28 am
తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలోని 9 ఎడిబుల్ ఆయిల్ దుకాణాలను మంగళవారం తనిఖీ చేసి తొమ్మిది కేసులు నమోదు చేశామని రీజనల్ విజిలెన్స్ ఎస్పి సుబ్బారెడ్డి తెలిపారు. ఆయిల్ ధరలు పెరుగుతున్న కారణంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టామన్నారు. హోల్ సేల్ రిటైల్ వర్తకులు ఆయిల్ గరిష్ట ధర కన్నా ఎక్కువ ధరలకు అమ్మినా, కృత్రిమ కొరత సృష్టించినా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source