Logo
Download our app
గణపయ్య వద్ద మహిళకు పూనకం
NEWS   Sep 17,2024 06:09 pm
జగిత్యాల పట్టణంలోని వాణి నగర్ ధర్మశాల వద్ద త్రిషుల్ యూత్ వారి 40 అడుగుల మహా గణపతి మండపం వద్ద సోమవారం నాగు పాము మండపంలోనికి వచ్చి నిత్యం పూజలు అందుకుంటున్న గణపతి విగ్రహం మేడలో చుట్టుకొని వెళ్ళిపోయింది. మంగళవారం ఉదయం అదే గణపతి విగ్రహం వద్ద ఓ మహిళకు పూనకం వచ్చి నాగు పాములా నాట్యం చేయడంతో భక్తులు అక్కడికి వచ్చి ఆసక్తిగా తిలకించి విశేష పూజలు చేస్తున్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source