ఏపీ ప్రభుత్వ సాయం ఇలా..
NEWS Sep 17,2024 05:20 pm
* 2 వీలర్స్ దెబ్బతింటే- రూ. 3000,
* 3 వీలర్స్- రూ. 10,000.
* పాడైన తోపుడు బండ్లకు కొత్త బండ్లు.
* చేనేత కార్మికులకు- 15000 to 25000
* బోట్స్(డ్యామేజీని బట్టి) 9000 to 25000
* గేదెలు మరణిస్తే - రూ. 50,000
* ఎద్దులు మరణిస్తే- రూ. 40,000
* పంట నష్టం వరి ఎకరాకు- రూ.10,000
* మిరప హెక్టారుకు- రూ. 35,000
* నష్టపోయిన ఇంటికి రూ.25,000