Logo
Download our app
ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన కరస్పాండెంట్
NEWS   Sep 17,2024 12:58 pm
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లుల్లలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థిని విద్యార్థులను మంగళవారం మెట్ పల్లి నిఖిల్ భారత్ హై స్కూల్ కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ వేముల బృగు మహర్షి ప్రధానోపాధ్యాయులు అనిత విద్యార్థులను అభినందించారు. మెట్ పల్లి నిఖిల్ భారత్ హై స్కూల్ విద్యార్థులు మొత్తం 10 పథకాలు సాధించారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source