Logo
Download our app
దొంగను కొట్టి పులిహోర తినిపించారు
NEWS   Sep 17,2024 10:15 am
నార్కట్‌పల్లి: ఎల్లారెడ్డిగూడెంలో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పోగల గణేష్ అనే దొంగ.. మంగళవారం చోరీ చేసేందుకు యత్నించి దొరికాడు. దీంతో యువకులంతా గణేష్‌ను చితకబాదారు. ఆకలిగా ఉందని గణేష్ చెప్పడంతో చలించిపోయారు. గణేషుని ప్రసాదం పులిహోర కడుపునిండా తినిపించారు. ఆ తర్వాత దొంగ గణేష్ను పోలీసులకు అప్పగించారు.

Top News

LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...

⚠️ You are not allowed to copy content or view source