హుకుంపేట మండలంలో
పర్యటించిన ఎమ్మెల్యే
NEWS Sep 16,2024 04:29 pm
హుకుంపేట మండలం భీసాయిపుట్టు గ్రామంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సోమవారం పర్యటించారు. గ్రామస్థుల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. రోడ్డు, పాఠశాల తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు ఎమ్మెల్యేను కోరారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు.