మండపంలో శివపార్వతుల కళ్యాణం
NEWS Sep 16,2024 09:06 am
జోగిపేట: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల్ జోగిపేట్ పట్టణంలోని శ్రీ వాసవి యూత్ విఘ్నేశ్వరుని మండపంలో శివపార్వతుల కళ్యాణం జరిగింది. అనంతరం తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం జరిగింది. శివపార్వతుల ఆశీర్వాదం, ఆ గణపయ్య కృప ఎల్లవేళలా ఉండాలని ఆ కాలనీవాసులు మొక్కుకున్నారు. ప్రజలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.