చేప పిల్లలను చెరువులో వదిలిన మత్స్యకారులు..
NEWS Sep 15,2024 07:39 am
చెరువులో చేప పిల్లలను వదిలిన మత్స్యకారులు మంచిరేవులోని ఇటికిన్ చెరువు నిండడంతో మత్స్యకార సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ ముదిరాజ్ శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో లక్ష చేప పిల్లలను చెరువులో వదిలారు.. ఈ కార్యక్రమంలో సెక్రటరీ శంకరయ్య ముదిరాజ్, బాబా సాయి, డైరెక్టర్ బిక్షపతి, కిరణ్ ముదిరాజ్, వీరేష్ ముదిరాజ్, కిట్టు ముదిరాజ్, విక్రమ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.