నారాయణమ్మ గారి పార్దివ దేహానికి నివాళి
NEWS Sep 12,2024 01:14 pm
చిలకలూరిపేట నియోజకవర్గం గణపవరంలో ప్రత్తిపాటి పుల్లారావు మాతృమూర్తి నారాయణమ్మ పార్దివ దేహానికి పలువురు నివాళి అర్పించారు. వినుకొండ MLA జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు, నాయకులు నివాళి అర్పించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.