Bigg Boss 8 డేట్, టైం ఫిక్స్!
NEWS Aug 27,2024 09:35 am
బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది. బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ 1 నుంచి షురూ అని స్టార్ మా ఛానెల్,డిస్నీ+ హాట్‌స్టార్ ప్రకటించాయి. ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు స్టార్ మాలో బిగ్‌బాస్ ప్రసారం కానుంది. శనివారం, ఆదివారం మాత్రం రాత్రి 9 గంటలకు టెలీకాస్ట్ అవుతుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో 24/7 స్ట్రీమింగ్ కానుంది.