మహిళల T20 టీమిండియా జట్టు
NEWS Aug 27,2024 09:29 am
యూఏఈలో జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2024కు బీసీసీఐ తాజాగా భారత జట్టును ప్రకటించింది. జట్టు సభ్యులు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతి, రేణుకా, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్.