మానవత్వం చాటుకున్న సీడీపీఓ
NEWS Aug 27,2024 09:11 am
శ్రీసత్యసాయిజిల్లా: చిలమత్తూరు మండలం కోడికొండ చెక్టేస్ట్ ఉన్న ఓ అనాధ వృద్ధురాలికి సీడీపీఓ రెడ్డి రమణమ్మ నూతన వస్త్రాల అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆ రహదారిపై సీడీపీఓ వెళ్లే సమయంలో వృద్ధురాలి దీనగాథను తెలుసుకొని అంతో ఇంతో సహాయం చేస్తూ ఆమెకు మనోధైర్యం ఇస్తుండేది. ఈ నేపథ్యంలో సిడిపిఓ రెడ్డి రమణమ్మ అనాధ వృద్ధురాలి వద్దకు వెళ్లి పండ్లు, నూతన వస్త్రాలు అందించారు.