నివాళులర్పించిన ఎమ్మెల్యే పీఏ
NEWS Aug 27,2024 09:15 am
శ్రీసత్యసాయిజిల్లా: ప్రముఖ పట్టు చీరల వ్యాపారవేత్త ముదిరెడ్డిపల్లి పల్లా లక్ష్మీనారాయణ కన్నుమూశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి సురేంద్రబాబు లక్ష్మీనారాయణ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. జిల్లా అధ్యక్షులు వడ్డీ అంజినప్ప, పట్టణ అధ్యక్షులు రమేష్ కుమార్, అమర్నాథ్, భాస్కర్, మల్లికార్జున, నాగేంద్ర, నరసింహమూర్తి, బాబా, వెంకటేష్, హరీష్, నరసింహ రెడ్డి, మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.