అమలాపురంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
NEWS Aug 28,2024 02:48 am
అమలాపురంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఛైర్మన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి అధ్యక్షతన మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, మున్సిపల్ అధికారుల హాజరయ్యారు.