రుణ మాఫీ కాలేదా..?
రైతన్నల కోసం కొత్త యాప్
NEWS Aug 27,2024 06:41 am
మీకు రుణమాఫీ కాలేదా? మాఫీ కోసం బ్యాంకులు, రెవెన్యూ ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతున్నారా? అలాంటి వారికోసం రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక యూప్ తీసువచ్చింది. అర్హులై ఉండి వివిధ కారణాలతో రుణమాఫీ కాని వారిని గుర్తించేందుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్‌ను తీసుకొచ్చింది ప్రభుత్వం. ముందుగా ప్రయోగాత్మకంగా రైతుల వివరాలు నమోదు చేస్తారు.